Tum se hi...Tum se hi...


"Jab We met " సినిమలోని ఈ పాట సంగీతం , సాహిత్యం రెండూ ఆకట్టుకుంటాయి. సినిమా కూడా ఆద్యంతం ఆసక్తికరంగా మనసుకు హత్తుకునేలా ఉంటుంది.

పాడినది : Mohit Chauhan
సాహిత్యం: Irshad Kamil
సంగీతం: Pritam Chakraborty


2 Responses

  1. ఇప్పుడొచ్చే బాలీవుడ్ సినిమాల్లోనే స్పెషల్ గా ఉంటుంది ఈ సినిమా .ఈ పాట బాగుంటుంది .నాకు ఇష్టమైన పాటల్లో ఇదికూడా ఒకటి.